ఇటీవలి కాలంలో త్రిగుణ్ కాస్త తగ్గాడు. దీనికి కారణం.. ఆయన స్ట్రాటజీ ఏంటనేది అందరికీ తెలిసిపోవడమే. దీంతో అంతా ఆయనకు కాస్త దూరంగా ఉంటున్నారు. తిరిగి రోహిత్‌కి కాస్త దగ్గరైనట్టుగా కనిపించాడు. గొడవలు కూడా చాలా వరకూ తగ్గాయి. కానీ ఇప్పుుడు తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లో మంటలు రాజుకున్నాయి. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ వార్ నడుస్తోంది. దీనికి కారణం మిథిలేష్. హౌస్‌లో అతను ఉన్నది కొన్ని గంటలే అయినా కూడా రూ.15 లక్షలతో బయటకు వెళ్లిపోయాడు. హౌస్‌లో మాత్రం మంటలు అంటుకున్నాయి. మిథిలేష్ రూ.15 లక్షలతో బయటకు వెళతానంటున్నాడు.. సపోర్ట్‌గా ఎవరు ఓటు వేస్తారంటే అగ్ని పరీక్ష టీం మొత్తం చేతులెత్తింది.
రూ.15 లక్షలు.. విన్నర్ అమౌంట్ నుంచి కట్ అవుతాయని హోస్ట్ నాగార్జున చెప్పడంతో అవి తీసుకెళ్లడానికి వీల్లేదని.. ముఖేష్, త్రిగుణ్ గొడవ చేశారు. ఇవాళ విడుదలైన ప్రోమో ప్రకారం దీని గురించి పెద్ద గొడవ జరిగింది. మిథిలేష్‌కు అనుకూలంగా ఓటు వేయడంపై త్రిగుణ్ మండిపడ్డాడు. ఆ రూ.15 లక్షలు నావంటే నావంటూ త్రిగుణ్, ముఖేష్.. అగ్నిపరీక్ష టీంపై పడ్డారు. ఈ నేపథ్యంలో అమన్ వర్సెస్ త్రిగుణ్ పెద్ద గొడవే జరిగింది. ఒకరి మీదకు మరొకరు వెళ్లడంతో రోహిత్, చరణ్, వంశీ వెళ్లి ఆపేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ మరో ప్రోమోలో త్రిగుణ్‌ను కన్నింగ్ అని రోహిత్ చెప్పడం.. అతనికి సంబంధించిన రెండు వీడియోలు రోహిత్ గురించి చెబుతున్నాయని త్రిగుణ్ అనడం వంటివి జరిగాయి. మొత్తానికి రోహిత్ వర్సెస్ త్రిగుణ్ రైవలరీ మళ్లీ ప్రారంభమైంది.
సౌత్ ఇండియా సినిమా ప్రేక్షకులకు, మ్యూజిక్ లవర్స్ అందరికీ ఇది నిజంగా చాలా బ్యాడ్ న్యూస్. ఎన్నో అద్భుతమైన పాటలతో…
టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత మళ్లీ కొత్త జీవితాన్ని…
ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని…
నిన్నటి నామినేషన్స్‌కు కంటిన్యూగా నేడు వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. వర్షిణి ఇన్‌హ్యూమన్ అంటూ రోహిత్‌ను అన్నదానికి షాలిని నామినేట్…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్…
సినిమా ఇండస్ట్రీ అంటేనే బయటికి ఎంతో గ్లామర్‌గా కనిపిస్తుంది. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. కానీ…