బిగ్‌బాస్ 10 తెలుగులో ఎలిమినేషన్ పర్వం తిరిగి ప్రారంభమైందా? అంటే ఇవాళ్టి సెకండ్ ప్రోమో చూస్తే మనకు అదే అనిపిస్తుంది. గత వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. ఈ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ చేశారు. రెండు బాక్సులు తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పెట్టారు. ఎవరు వచ్చి ముందుగా ఆ బాక్సులను ఫస్ట్ ఎవరు ముట్టుకుంటారో వారిని పట్టుకునే వెళ్లే స్కెచ్‌తో వచ్చారు. అది తెలియని షాలిని బాక్సులను ముందుగా ముట్టుకుంది. ఆ వచ్చిన వారు ఆమెను బయటకు తీసుకుని వెళ్లిపోయారు. హౌస్‌లోని వారంతా నోరు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉండిపోయారు. ఇది నిజమా? అంటే జరగడమైతే నిజంగానే జరిగింది కానీ దీనికి పెద్ద స్కెచ్చే ఉందని తెలుస్తోంది.
ఇవాళే చరణ్ మహాదేవ్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. దీనికోసం చేసిన సన్నాహమే ఇదంతా అని తెలుస్తోంది. షాలినిని బయటకు తీసుకెళ్లి ఆమె ద్వారా చరణ్‌ను హౌస్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. అందుకే హౌస్‌లోని వారికి ఏమీ అర్థం కాకుండా అలా తీసుకెళ్లి పోయారు. అయితే హౌస్‌లోని వారు దీనిని కనిపెట్టలేరా? అంటే గత వారం నిజంగానే రెండు ఎలిమినేషన్స్ జరిగాయి కాబట్టి ఈవారం కూడా అలాగే జరిగిందని అనుకునే అవకాశం ఉంది. అసలే ఈసారి షో అన్‌ప్రిడిక్టబుల్ కదా. మొత్తానికి ప్రోమో అయితే బయట చూసే వారికి ఏం జరగబోతోందనేది తెలుస్తూనే ఉంది కానీ హౌస్‌లోని వారికి మాత్రం బిగ్ కన్ఫ్యూజన్ అని చెప్పాలి. ఒక్కొక్కరినీ అయోమయంలో పడేసింది.
నాని చుట్టూ ఏదో ఒక వివాదం లేదా రూమర్ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. రీసెంట్‌గా వచ్చిన ది ప్యారడైజ్…
బాలీవుడ్ సీనియర్ నటుడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ స్టైల్ క్రియేట్ చేసుకున్న లెజెండ్ నానా పటేకర్ గుండెపోటుతో ఆకస్మికంగా…
సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర సినిమాల సమరం కనిపిస్తుంది.. 2027 సంక్రాంతి కూడా దీనికి మినహాయింపు కాదు.. బరిలో నిలవాలని…
బిగ్‌బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు.…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రణబాలి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా…
ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ ఎప్పుడూ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది.…