Menu
BREAKING
Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?

Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..

ఇవాళ సండే ఫన్‌డే అని చెప్పి.. అది హ్యాపీ సండేనో కాదో తాను చెప్పలేనని హోస్ట్ నాగార్జున షో ప్రారంభంలోనే చెప్పారు. రెడ్ టీంలో ఉన్నవారిలో ఆడియెన్స్ ఎలిమినేషన్ లేదంటే సడెన్ ఎలిమినేషన్ జరగవచ్చని నాగ్ చెప్పారు. ఎల్లో టీంలో ఉన్నవారు మాత్రం ఆడియెన్స్ ఓటింగ్‌తోనే ఎలిమినేట్ అవుతారని చెప్పారు. శివ్, వర్షిణిని పిలిచారు. ఆడియెన్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేశారో లేదో చూద్దామన్నారు. రోహిత్‌ను లేపి ఎవరుంటారని అడిగితే శివ్ ఉంటాడని.. వర్షిణి ఎలిమినేట్ అవుతుందని చెప్పాడు. […]

Read More

Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ

ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబులు ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్‌లో దక్షి వెళ్లిపోతుందంటూ ముందుగానే వార్తలొచ్చాయి. దక్షితో పాటు వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కూడా క్లారిటీ వచ్చింది. హౌస్ నుంచి వచ్చిన లీక్స్ ప్రకారం శాలిని హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అసలే శనివారం రోహిత్‌ను హోస్ట్ నాగార్జున ఎన్నడూ లేనంత దారుణంగా రోస్ట్ చేశారు. ఈ వారం రోహిత్‌కు పెద్దగా కోటింగ్ ఉండదని అంతా భావించారు. కానీ […]

Read More

Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..

బిగ్‌బాస్ హౌస్‌లోకి షాలిని ఎంట్రీ ఇచ్చింది. ఆమెను డ్రమెటిక్‌గా హౌస్‌లోకి ప్రవేశ పెట్టారు. త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. అక్కడ షాలినిని చూడగానే త్రిగుణ్ షాక్ అయ్యాడు. షాలినిని హౌస్‌లోకి తీసుకెళ్లమని బిగ్‌బాస్ చెప్పారు. సాధారణంగా తీసుకెళితే థ్రిల్ ఏముంటుంది? అందుకే త్రిగుణ్ ముందుగా వెళ్లి రోహిత్‌ను పక్కకు పిలిచి ఏదో చెప్పినట్టుగా చెప్పి సర్‌ప్రైజ్ టు యూ అన్నాడు. అంతే షాలినిని చూసి రోహిత్ షాక్ అయ్యాడు. ఆమెను ఎత్తుకుని తిప్పి సంతోషం వ్యక్తం చేశాడు. […]

Read More

BiggBoss10 Telugu: బిగ్ బాస్‌లో షాలిని ఎలిమినేషన్ ట్విస్ట్.. సీక్రెట్ రూమ్‌కు పంపించిన నాగార్జున!

ఇవాళ (ఆదివారం) హోస్ట్ నాగార్జున చాలా హుషారుగా షోను ప్రారంభించారు. ఇవాళ్టి షోకు షాలిని ఆలస్యంగా వచ్చింది. దీనిలో కొత్తేముంది? అది కామన్ అన్నట్టుగా నాగ్ చెప్పారు. లేటుగా వచ్చినందున షాలినిని కూర్చోమని మిగిలిన వారిని నామినేషన్స్ నుంచి సేవ్ చేసేందుకు నిలబెట్టారు. అవకాశం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తానని.. అమన్ కెప్టెన్సీని లాక్కొన్న వర్షిణి.. అతనికి కెప్టెన్సీ టాస్క్‌లో వెన్నుపోటు పొడవడంపై నాగ్ ప్రశ్నించారు. ఇక నామినేషన్స్ నుంచి వంశీని ముందుగా సేవ్ చేశారు. వంశీకి గ్రాటిట్యూడ్ […]

Read More

Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్.. ఇక వార్ వన్‌సైడేనా?

బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తోందని టాక్. వాస్తవానికి ఇంకా ఆదివారం షో పూర్తవలేదు కానీ ఇప్పటికే ఆమె ఎలిమినేషన్ పక్కా అన్నట్టుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి 99.9 శాతం నిజమే. దీనికి కారణం.. ఆమెను బయటకు తీసుకురావడానికి రోహిత్ ఫ్యాన్సే బాగా వర్కవుట్ చేసినట్టుగా తెలుస్తోంది. హౌస్‌లోని వారంతా షాలిని బయటకు వెళితే […]

Read More

Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!

ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని అమన్‌కు రోహిత్ చెప్పాడట. ఆ విషయమై రోహిత్‌ని షాలిని నిలదీసింది. ముఖేష్‌ను నామినేట్ చేస్తే వర్షిణి డేంజర్ జోన్‌లోకి వచ్చి తను సేవ్ అయ్యేదాన్ని కదా.. మరి ఎందుకు చేయవద్దన్నావని అడిగింది. అమన్ తనకు సరైన కారణాలు ముఖేష్‌పై లేవని చెప్పాడట. అప్పుడున్న ఈక్వేషన్స్ వేరని రోహిత్ చెప్పాడు. ఇక మీదట ఎవరి గేమ్ వారు […]

Read More

Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..

నిన్నటి నామినేషన్స్‌కు కంటిన్యూగా నేడు వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. వర్షిణి ఇన్‌హ్యూమన్ అంటూ రోహిత్‌ను అన్నదానికి షాలిని నామినేట్ చేసింది. వర్షిణికి హ్యుమానిటీ లేదంటూ నామినేట్ చేసింది. ముఖేష్‌ను నామినేట్ చేసే దమ్ముందా? అని అడిగావని.. దానికి దమ్మెందుకు? అని షాలిని అడిగింది. తన టీమ్ మెంబర్‌ని సేవ్ చేయడానికి వచ్చానని చెప్పింది. సింపతి డ్రామా అని షాలిని… ఇద్దరిని పక్కనబెట్టుకుని ఆడుతున్నావని షాలిని చెప్పింది. షాలిని బ్యాక్ బిచ్చింగ్ స్టార్ అని వర్షిణి చెప్పింది. […]

Read More

Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?

బిగ్‌బాస్ 10 తెలుగు.. వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇచ్చిన హింట్స్‌తో సెలబ్రిటీలంతా ఆట మార్చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ ఆట తీరును మార్చుకున్నారు. తమ మెయిన్ ప్రత్యర్థిగా రోహిత్‌ను ఎంచుకుని మరీ గేమ్ ఆడుతున్నారు. ఇక నిన్న (సోమవారం), ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. నిన్న వచ్చేసి పెద్దగా ముందుకు సాగలేదు. రోహిత్, షాలిని నామినేట్ చేయాల్సిన ఇద్దరిలో ఒకరిని చేయడంతో షో ముగిసింది. రోహిత్ వచ్చేసి వంశీని స్ట్రాంగ్ పాయింట్స్‌తో ఝాన్సీని నామమాత్రపు పాయింట్స్‌తో నామినేట్ […]

Read More

Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

ఇవాళ హోస్ట్ నాగార్జున వచ్చీరాగానే ఎలిమినేషన్ ప్రారంభించారు. ముందుగా అపూర్వను ఎలిమినేట్ చేశారు. ఝాన్సీ గురించి ఎక్కువ బాధపడతానని.. బాగా ఆడమని అపూర్వ చెప్పి స్టేజ్‌పైకి వెళ్లింది. నాగ్‌తో ‘మీరు నాకు బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్’ అని చెప్పింది. అపూర్వ ఏవీ చూపించారు. ఒక్క వారమే ఉన్నా కూడా అపూర్వ హౌస్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలా ఎక్కువ స్క్రీన్ స్పేస్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్‌లో అపూర్వ ఒకరు. తన ఏవీ చూసి తనే కన్నీళ్లు పెట్టుకుంది. తను […]

Read More

Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..

బిగ్‌బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు. ఈ వారం ఎప్పుడూ లేనంతగా నాగ్ ఫైర్ మీద ఉన్నారు. నాలుగు ప్రోమోలు వచ్చాయి. ఒక్కటంటే ఒక్క దానిలోనూ ఆయనలో నవ్వు మొహమే కనిపించింది లేదు. చాలా సీరియస్‌గా కనిపించారు. రోహిత్, షాలినిలకు గట్టిగా ఇచ్చిపడేశారు. వాష్ రూమ్ డ్యూటీ సరిగా చేయడం లేదని అపూర్వ చెప్పడంతో వాళ్లకు (రోహిత్, షాలిని) అంత టైమ్ ఎక్కడుంటుంది? […]

Read More