Menu
BREAKING
అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?   |   Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!   |   Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..   |   విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?   |   అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!   |   శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?   |   Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?   |   జైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!   |   సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?   |   400 కోట్ల సినిమాకు ఇదేం తిప్పలు.. హనుమాన్ అంశ్ తెలుగులో అందుకే ఆడలేదా..?   |   అమలాపాల్ ఆపసోపాలు చూస్తున్నారా… ఇప్పుడు వర్కవుట్ అవుతుందా..?   |   దసరాకు పాంచ్ పటాకా.. 5 సినిమాల్లో గెలిచేది ఎవరో..?   |   ‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..   |   Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

ఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?

హీరోలు తమ సొంత సినిమాలు తాము థియేటర్లో చూసుకోవడానికి కూడా ఇన్ని పర్మిషన్లు అడగాల్సిన ఖర్మ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద హాట్ టాపిక్. ఒకప్పుడు తమ సినిమా రిలీజ్ రోజున హీరోలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. లేటెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని తన ప్యారడైజ్ సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అభిమానులతో కలిసి చూడాలని ముచ్చటపడ్డాడు. దీనికోసం […]

Read More

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు మోహన్ బాబు దూరం.. అదేనా అసలు కారణం..!

టాలీవుడ్ సర్కిల్స్ లో ప్యారడైజ్ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమా రెమ్యునరేషన్స్ విషయంలో హాట్ టాపిక్ నడుస్తోంది. క్యాస్ట్ అండ్ క్రూలో దాదాపు ఎవరికీ కూడా మేకర్స్ సరిగ్గా పారితోషికాలు ఇవ్వలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ సినిమా ప్రమోషన్స్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు లాంటి వారు కనీసం ప్రమోషన్స్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న అసలు రీజన్ […]

Read More

‘ఇరుముడి’తో ఏం నేర్చుకున్నారు.. మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా స్టార్ హీరోలు..?

రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పాఠం నేర్పిందనే చెప్పాలి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే పండగ సీజన్ కావాలి, టికెట్ రేట్లు పెంచాలి, సోలో రిలీజ్ దొరకాలి లాంటి ఎన్నో లెక్కలు వేసుకునే మేకర్స్ అందరికీ ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫెస్టివల్ అడ్వాంటేజ్ లేదు, సెలవులు లేవు. పైగా టికెట్ హైక్స్ అస్సలు లేవు. దీనికి […]

Read More

Biggboss 10 Telugu: కృష్ణ.. కృష్ణా.. బుసలు కొడుతున్నావేంటయ్యా?

గతంలో మాదిరిగా కాదు.. బిగ్‌బాస్ పదవ సీజన్ ప్రారంభమయ్యీ అవగానే రచ్చ ప్రారంభమైంది. అంతా ఒక్కటే అన్నట్టుగా ఉంటున్నారు కానీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. మూడవ రోజే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలంతా వరుసబెట్టి కామనర్స్‌ని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సెలబ్రిటీల నామినేషన్స్ అన్నీ సీక్రట్‌గా జరిగినట్టు అనిపిస్తోంది. అవి బయటకు తెలియకూడదని నామినేషన్స్ అనంతరం బిగ్‌బాస్ వార్న్ చేశారు. ఆ తరువాత కామనర్స్‌ని మాత్రం పబ్లిక్‌గానే ఐదుగురిని ఎంచుకుని […]

Read More

ఘనంగా ప్రారంభమైన ‘వేట’.. సందీప్ సరోజ్, సాత్విక జంటగా కొత్త గ్రామీణ కమర్షియల్ ఎంటర్‌టైనర్

ఎస్ఆర్‌డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘వేట’ ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సోమవారం (ఆగస్ట్ 31) లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర […]

Read More

ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా తెలుగు ZEE5 ఈ చిత్రం డిజిటల్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఈ ఆగస్టులో తెలుగు ZEE5లో స్ట్రీమింగ్ కానుండగా, ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ప్లాట్‌ఫామ్ తెలిపింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘వంద దేవుళ్లు’ థియేటర్లలో మంచి స్పందనను అందుకుంది. హృదయాన్ని హత్తుకునే కథ, […]

Read More