ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!
మెగా అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు తీపికబురు చెప్పాడు సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్. ఆయన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. తమ అభిమాన హీరో బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి, కిరణ్ అనే అమ్మాయితో కలిసి ఒక సరికొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. నవంబర్ 5, 2026న హైదరాబాద్‌లోని అందమైన హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో సాయి దుర్గా తేజ్, కిరణ్ ల ఎంగేజ్‌మెంట్ చాలా గ్రాండ్‌గా, అదే సమయంలో ఫ్యామిలీకి మాత్రమే […]
Read Moreమెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ పెళ్ళి ఎప్పుడో తెలుసా..?
మెగా అభిమానులకు త్వరలో ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోందిప్పుడు. ఈ విషయంలో తేజు నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా, లోపల మాత్రం పెళ్లి పనులు చాలా సైలెంట్ గా, గ్రాండ్ గా జరిగిపోతున్నాయని ఇండస్ట్రీ టాక్. నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో […]
Read Moreసాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా సంబరాల ఏటిగట్టు వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజు కెరీర్ అమాంతం స్పీడ్ అందుకుంటుందని అందరూ భావించారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తేజు మార్కెట్ స్టామినా ఏంటో నిరూపించింది. ఆ బ్లాక్ బస్టర్ తర్వాత సాయి ధరమ్ తేజ్ […]
Read More