Menu
BREAKING
Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్   |   మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?   |   2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?   |   నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!   |   ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?   |   ‘వారణాసి’ వాయిదా దాదాపు ఖాయమేనా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?   |   ఫేక్ గాళ్ల తాట తీయండి.. కేంద్రమంత్రికి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి విన్నపం..!   |   అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అవసరమా.. అవసరమే..!   |   బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!   |   రియల్ స్టార్ శ్రీహరి ఇంట శుభకార్యం.. పెళ్ళి కొడుకు అవుతున్న పెద్ద కొడుకు..!   |   Bigg Boss10 Telugu: మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి..   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే…?   |   ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత.. చివరి రోజుల్లో ఎలా గడిచిందో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: ముఖేష్ వర్సెస్ వర్షిణి బిగ్‌ ఫైట్.. ఎప్పుడూ చూస్తామనుకోలే..   |   Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..

2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?

పదేళ్ల క్రితం దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్యాన్ ఇండియా గేట్లను తెరిచింది. అప్పటివరకు కేవలం మన భాష వరకే పరిమితమైన సినిమాలకు, బాహుబలి ఒక కొత్త దారి చూపించింది. ఆ సినిమా సృష్టించిన మ్యాజిక్ తర్వాత మన డైరెక్టర్లు లాంగ్వేజ్ బారియర్స్ అనేవి లేకుండా భారీ కథలతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అలా వచ్చిన పుష్ప, కేజీఎఫ్, కాంతార, కల్కి, ట్రిపుల్ ఆర్, అలాగే రీసెంట్ గా వచ్చిన ధురంధర్ […]

Read More

బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!

బాక్సాఫీస్ దగ్గర ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 సినిమా జపమే నడుస్తుందిప్పుడు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో అందులోనూ నార్త్ అమెరికాలో ఈ సినిమా సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఆల్ టైమ్ రికార్డ్స్ వైపు చాలా వేగంగా దూసుకుపోతోంది. ఎవరూ ఊహించని విధంగా కేవలం 10 రోజుల్లోనే నార్త్ అమెరికాలో అక్షరాలా 22.13 మిలియన్ డాలర్లు వసూలు […]

Read More

రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏ సినిమా గురించి మాట్లాడినా అందులో ఒక డిఫరెంట్ యాంగిల్ వెతుకుతారు. అయితే తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్జీవీ అఫీషియల్ ట్వీట్ రామాయణ సినిమా మీద ఆయనకున్న ఒపీనియన్ ను బయటపెట్టింది. రణ్‌బీర్ కపూర్, యష్ లాంటి స్టార్స్ నటించిన ఈ […]

Read More

సాయి పల్లవి ఎందుకమ్మా అంత నోటిదురద.. రిలీజ్‌కు ముందు అవసరమా..?

అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంది అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మైథలాజికల్ సినిమా రామాయణ మొదటి భాగం మీద దేశవ్యాప్తంగా మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో సీత పాత్రను పోషిస్తున్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందనే దానిపై అందరి దృష్టీ పడింది. అయితే ఆమె నటనలో ఏవైనా తప్పులు దొరుకుతాయా, వెంటనే ట్రోల్స్ చేద్దామా అని నెట్టింట ఒక వర్గం ఎంతో కసిగా కాచుకుని కూర్చుంది. సరిగ్గా […]

Read More

రామాయణ ఒరిజినల్ టాక్ ఏంటి.. అదే అయితే మాత్రం కష్టమే..!

బాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘రామాయణ పార్ట్ 1’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి అప్పుడే ఒరిజినల్ టాక్ బయటికి వచ్చేసింది. మేకర్స్ రీసెంట్ గా లాస్ ఏంజిల్స్ లో ఈ సినిమాకు ఒక స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ షో చూసిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుంచి సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ […]

Read More