Jailer 2: ఆ రికార్డు సాధిస్తుందా..? కోలీవుడ్ పరువు ఇప్పుడు రజినీ చేతుల్లో..!
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్, బాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలు ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేసాయి. బాహుబలి(Baahubali), ఆర్ఆర్ఆర్(RRR), కేజీఎఫ్(KGF), పఠాన్(Pathan), ధురంధర్ (Dhurandhar) లాంటి సినిమాలు వసూళ్ల వర్షం కురిపించి ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటేశాయి. కానీ తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటివరకు ఆ 1000 కోట్ల సినిమా అనేది ఒక కలగానే మిగిలిపోయింది. కోలీవుడ్ కు కూడా మార్కెట్ బాగానే పెరిగింది, పాన్ ఇండియా […]
Read Moreజైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!
సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth), నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep)ల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ ‘జైలర్ 2 (Jailer 2)’పై భారీ అంచనాలున్నాయి. గతంలో వీళ్ల కలయికలో వచ్చిన జైలర్ ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో, కమర్షియల్ గా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సక్సెస్‌ను మించిపోయేలా సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. […]
Read Moreదసరాకు పాంచ్ పటాకా.. 5 సినిమాల్లో గెలిచేది ఎవరో..?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దసరా అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన సందడి ఉంటుంది. సెలవుల సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తే అవకాశం ఉండటంతో నిర్మాతలు తమ చిత్రాలను బరిలో దించేందుకు తెగ పోటీ పడుతుంటారు. మొదట్లో ఈ దసరా బరిలో కేవలం రెండు పెద్ద సినిమాలు మాత్రమే ముఖాముఖి తలపడతాయని అందరూ భావించారు. కానీ చివరి నిమిషానికి వచ్చేసరికి బాక్సాఫీస్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. రెండు సినిమాల పోటీ కాస్తా ఇప్పుడు ఏకంగా 5 […]
Read Moreఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్ ఎంట్రీ..!
టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నాగవంశీ, కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా ట్రేడ్ మార్కెట్లో ఓ పవర్ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గానూ అంతే స్పీడ్ చూపిస్తున్నారు. సాధారణంగా ఇతర ఇండస్ట్రీల భారీ చిత్రాలను, క్రేజీ డబ్బింగ్ సినిమాలను కొనుగోలు చేసేందుకు చాలామంది పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మార్కెట్ ఒడిదుడుకులు చూసి ఆచితూచి అడుగులు వేస్తుంటారు. కానీ నాగవంశీ మాత్రం ట్రెండ్‌కు భిన్నంగా ఎంతటి రిస్క్ అయినా సరే ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడం […]
Read More