దుల్కర్ సల్మాన్ ‘శ్రీ శ్రీ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం సంస్థకు 10వ మైలురాయి ప్రాజెక్ట్ (#SLV10)గా రూపొందుతుండగా, ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన లభించగా, ఇప్పుడు చిత్ర బృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. […]
Read More