‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్: కోర్ట్‌రూమ్ సస్పెన్స్‌తో ఆసక్తి రేపిన శ్రీకాంత్ సిరీస్.. చిరంజీవి ప్రశంసలు హైలైట్
జీ5 ఒరిజినల్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్ – నోటరీ పరశురామ్ చాప్టర్ 1’ ట్రైలర్ ఆకట్టుకునే కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. భావోద్వేగం, మిస్టరీ, లీగల్ డ్రామాను సమతూకంగా మిళితం చేస్తూ కట్ చేసిన ట్రైలర్ చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం ఈ సిరీస్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ట్రైలర్ ప్రారంభంలో తన కూతురు కనిపించకుండా పోవడంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు […]
Read More