Vijay Deverakonda: కొండన్న ముందు భారీ లక్ష్యం.. ‘రణబాలి’ ఇప్పటి వరకు ఓకే.. ఇకపై ఏం చేస్తుందో..?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బాక్సాఫీస్ దగ్గర ఒక సాలిడ్ కమ్ బ్యాక్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఆయన లేటెస్ట్ మూవీ రణబాలి (Ranabaali) బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం ఇప్పుడు కాస్త టెన్షన్ పెడుతోంది. ఎలాగోలా ఫస్ట్ వీకెండ్ వరకు సినిమాను బలంగా లాక్కొచ్చిన విజయ్ దేవరకొండకు, వీకెండ్ తర్వాతే అసలు సినిమా కనిపిస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా మండే టెస్ట్ చాలా కీలకం, ఇక్కడే రణబాలి […]
Read Moreవిజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కంటే ముందే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా చెప్పకుండా U/A సర్టిఫికెట్ ఇవ్వడమే. ఇది నిజంగా అందరికీ చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ లోనే ఒక రేంజ్ లో […]
Read More