ఫుడ్ డెలివరీ బాయ్‌తో హీరో అఖిల్ రాజ్ గొడవ.. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌తో ఆయన వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం అతడిపై దాడికి ప్రయత్నించినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, తప్పుగా ఆర్డర్ డెలివరీ అయిన నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్ క్షమాపణలు చెప్పినప్పటికీ అఖిల్ రాజ్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. […]
Read More