రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సినిమా పేరు మార్మోగిపోతోంది.. అదే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా మారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. రాజమౌళి అనే బ్రాండ్ నేమ్ వెనక ఉండటంతో ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ గా థియేటర్లలోకి […]
Read Moreభయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?
టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మగధీర సినిమాతో తెలుగు సినిమా స్టామినాను పరిచయం చేసి, బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలుపెట్టి, ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లిన జక్కన్న, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ తో వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ […]
Read MoreRajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!
ఒక సామాన్యమైన తెలుగు దర్శకుడిగా తన కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి దర్శకుడిగా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి ప్రయాణం నిజంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఏ పని అయినా సరే పూర్తి డెడికేషన్ తో చేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి ఆయన లైఫ్ జర్నీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తాజాగా రాజమౌళి దర్శకుడిగా తన ప్రస్థానంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. ఎక్కడో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన ఆయన జర్నీ, ఇప్పుడు […]
Read More‘వారణాసి’ షూట్‌కు స్వల్ప విరామం… కుటుంబంతో వెకేషన్‌కు మహేష్ బాబు..
దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ బాబు తాజాగా తన కుటుంబంతో కలిసి చిన్న విరామాన్ని ఎంజాయ్ చేయడానికి బయలుదేరారు. మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో కనిపించారు. కుటుంబ సమేతంగా వెకేషన్‌కు […]
Read More