Fauzi: ‘ఫౌజీ’ సమస్యేంటి.. ప్రభాస్‌కు క్లారిటీ లేదా..? హను కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఈ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందనే డైలమా అందరినీ వేధిస్తోంది. ప్రభాస్ లాంటి ఒక రేంజ్ ఉన్న స్టార్ హీరోను, అందులోనూ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోను పెట్టుకుని సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలకు కనీస ప్లానింగ్ లేదా అన్న ప్రశ్నలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు మొదలైందో, అసలు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ […]
Read More