షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అటు ఇండస్ట్రీలో సెన్సేషనల్ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయిందిప్పుడు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను పెద్ద షాక్ కి గురిచేసింది. వీరిద్దరూ పరస్పర అంగీకారంతో తమ 13 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోమవారం రాత్రి ఒక జాయింట్ స్టేట్మెంట్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఎప్పుడూ […]
Read Moreజనసేన మరోసారి 100 % స్ట్రైకింగ్.. పురం ఎన్నికల్లోనూ పవన్ ప్రభంజనం..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది, అదే పవన్ కళ్యాణ్. ఒకప్పుడు రాజకీయాల్లో ఆయన సైలెంట్ గా ఉంటారని, కేవలం సినిమాల వరకే పరిమితం అవుతారని విమర్శించిన వాళ్లందరికీ తన రిజల్ట్స్ తోనే దిమ్మతిరిగే సమాధానం చెబుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలకు గాను 31 ఎమ్మెల్యే సీట్లు, అలాగే 2 పార్లమెంట్ స్థానాలకు […]
Read More‘ఓజి 2’ నిర్మాణంపై కొత్త బజ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘ఓజి 2’ ఒకటి. మొదటి భాగం విడుదలకు ముందే ఈ సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొనగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన పలు ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ‘ఓజి 2’పై భారీ హైప్ నెలకొంది. మేకర్స్ కూడా వరుస అప్డేట్స్తో అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణానికి సంబంధించి ఓ కొత్త చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. సినీ […]
Read More