Kaaka: ‘కాకా’ మేకింగ్ వీడియో లీక్.. కావాలనే చేసారా లేదంటే అలా జరిగిపోయిందా..?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ Kaaka నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఒక వీడియో బయటికి లీక్ అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ లీక్డ్ వీడియోలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉండటంతో ఫ్యాన్స్ అంతా ఒకేసారి షాక్ అవుతున్నారు. […]
Read Moreఅయ్యో ఏంది కాకా ఇది.. నువ్వు వినవు.. ఆయన ఆగడు.. సరిపోయారు ఇద్దరూ..!
ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి చుట్టూ జరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్ గా మారింది. రాబోయే సంక్రాంతి బరిలో నిలవాల్సిన సినిమాల విషయంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ కు సంక్రాంతి అనేది ఒక పెద్ద గోల్డెన్ గూస్ లాంటిది. అలాంటి ప్రతిష్టాత్మకమైన సీజన్ కోసం పోటీ పడుతున్న విశ్వంభర మరియు కాకా సినిమాల మధ్య జరుగుతున్న వార్ లో చిరంజీవి నలిగిపోతున్నారు. అసలు ఈ వ్యవహారంలో చిరంజీవి మేకర్స్ ను కన్ఫ్యూజ్ […]
Read More