సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?
టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్ అని అందరికీ తెలిసిందే. గత పాతికేళ్లుగా అంటే దాదాపు 22 నుంచి ఈ ఇద్దరి ప్రయాణం ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగా ఎంతో అద్భుతంగా సాగుతోంది. ఆర్య నుంచి నిన్నటి పుష్ప వరకు సుకుమార్ సినిమా అంటే అందులో దేవీ శ్రీ ప్రసాద్ పేరు ఉండటం అనేది ఇండస్ట్రీలో ఒక అన్ రిటన్ రూల్. అలాంటిది […]
Read Moreఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?
హీరోలు తమ సొంత సినిమాలు తాము థియేటర్లో చూసుకోవడానికి కూడా ఇన్ని పర్మిషన్లు అడగాల్సిన ఖర్మ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద హాట్ టాపిక్. ఒకప్పుడు తమ సినిమా రిలీజ్ రోజున హీరోలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. లేటెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని తన ప్యారడైజ్ సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అభిమానులతో కలిసి చూడాలని ముచ్చటపడ్డాడు. దీనికోసం […]
Read More