Biggboss10 Telugu: రచ్చ లేపిన ఫుడ్ గొడవ.. కెప్టెన్సీ టాస్క్ వేరే లెవల్..
బిగ్‌బాస్ 10 తెలుగు హాట్ హాట్‌గా నడుస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కాకుండా ఉంది. ఎవరెవరు మిత్రులవుతారో.. ఎవరెవరు శత్రువులవుతారో తెలియకుండా ఉంది. ఇవాళ (బుధవారం) బిగ్‌బాస్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ లెవల్ టు జరిగింది. యానిమల్ బ్లాక్స్ ఇచ్చారు. వాటిని ఒకరు యాక్షన్ చేసి చూపిస్తే మరొకరు అదేంటో కనుక్కుని బ్లాక్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో గెలిచిన ఇద్దరు కెప్టెన్సీ రేస్‌లో నిలుస్తారు. ఓడిన వారిలో […]
Read MoreBiggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి చరణ్.. ఎంట్రీ ఎప్పుడంటే..!
బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకూ హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా ఎవరూ బయటకు పోయింది దాదాపుగా లేదు. 10వ సీజన్‌లో మాత్రం ఆర్‌జే చరణ్ మహాదేవ్, చైత్ర ఇద్దరూ వెళ్లిపోయారు. అది కూడా తొలివారమే. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరిలో ఒకరిని ప్రేక్షకుల ఓటింగ్‌తో హౌస్‌లోకి తీసుకురావాలని బిగ్‌బాస్ టీం భావించింది. ఈ క్రమంలోనే చరణ్, చైత్ర ఇద్దరూ తమకు ఓటు చేయాలని సోషల్ మీడియాలో వీడియో సందేశాలు పెట్టారు. […]
Read MoreBiggboss10 Telugu: సంచాలక్‌గా వర్షిణి వరస్ట్.. ఎవరి స్కెచ్‌లు వారివే..
నామినేషన్స్ గురించి కంటెస్టెంట్స్ అంతా చేస్తున్న డిస్కెషన్ ఇవాళ్టి (మంగళవారం) షో ప్రారంభమైంది. సృష్టితో సుధీర్ తనను బ్యాక్‌స్టాబ్ చేశాడని చెప్పుకొచ్చాడు. సుధీర్ మొహం కూడా చూడలేదని తనకు లేదని చెప్పాడు. ఫజిల్ గేమ్‌లో తనకు హెల్ప్ చేశానని చెప్పుకొచ్చాడు. నరేష్, దేబ్జాని మధ్య కూడా నామినేషన్స్ గురించి డిస్కషన్ జరిగింది. త్రిగుణ్ టాప్ 5లో ఉంటాడని రోహిత్ చెప్పాడు. బలాలు, బలహీనతల గురించి తెలుసుకుని వచ్చాడని.. తాను కూడా అదే చేశానని రోహిత్ చెప్పాడు. హౌస్‌లో […]
Read More