ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?
అసలు కీర్తి సురేష్‌కు ఏమైంది..? మహానటి లాంటి అద్భుతమైన సినిమాతో ఇండస్ట్రీలో ఒక రేంజ్ ఇమేజ్, గౌరవం తెచ్చుకున్న కీర్తి, ఇప్పుడు ఎంచుకుంటున్న కథలు చూస్తే ఆడియన్స్‌కు పిచ్చెక్కిపోతుంది. లేటెస్ట్‌గా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ఆమె చేసిన డొరోతి సినిమా గురించి వింటుంటే, ఇదెక్కడి దిక్కుమాలిన కథ స్వామి అని ఎవరైనా అనాల్సిందే. ప్రయోగాలు చేయడం మంచిదే కానీ, మరీ వినడానికే అసహ్యంగా అనిపించే ఇలాంటి కాన్సెప్ట్స్ ఎంచుకోవాల్సిన కర్మ కీర్తి సురేష్‌కు ఏమొచ్చింది అనేది ఇప్పుడు […]
Read Moreఅప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!
జులాయి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గురించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఒక ఫేమస్ డైలాగ్ ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. వీడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అని హీరో అల్లు అర్జున్ ఆ సీన్ లో సరదాగా చెప్తాడు. సరిగ్గా ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ఒక రేంజ్ లో […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..
నిన్న (శనివారం) షో జరిగిన తర్వాత ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూపించారు. జనాల మనసు గెలుచుకుని వెళితే బాగుంటుందని మిథిలేష్‌ను కన్విన్స్ చేయడానికి ఝాన్సీ ట్రై చేసింది. విన్నర్ మనీ నుంచి తీసుకుని పోవడం చాలా దారుణమని ముఖేష్ చెప్పాడు. అంతా వెళ్లేటప్పుడు మాత్రమే బాగానే సెండాఫ్ ఇచ్చారు. ఆ తరువాత డబ్బులతో బయటకు పంపడమేంటని త్రిగుణ్, ముఖేష్ నానా రచ్చ చేశారు. రామ్ ప్రసాద్ చెప్పిన మాటలు చాలా కన్విన్సింగ్‌గా ఉన్నాయి. గేమ్ కోసం.. […]
Read Moreసిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?
కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న జేసన్ సంజయ్.. తన మొదటి సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిగ్మా సినిమా అక్టోబర్ 2వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఒక స్టార్ హీరో కొడుకు హీరోగా కాకుండా డైరెక్టర్ గా మారుతున్నాడు అంటే సహజంగానే జనాల్లో అంచనాలు ఆకాశాన్ని […]
Read MoreRajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!
ఒక సామాన్యమైన తెలుగు దర్శకుడిగా తన కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి దర్శకుడిగా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి ప్రయాణం నిజంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఏ పని అయినా సరే పూర్తి డెడికేషన్ తో చేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి ఆయన లైఫ్ జర్నీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తాజాగా రాజమౌళి దర్శకుడిగా తన ప్రస్థానంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. ఎక్కడో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన ఆయన జర్నీ, ఇప్పుడు […]
Read Moreనన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!
మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. ఆయన గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. బయట జరిగే నెగిటివిటీ, తనపై వచ్చే కామెంట్స్ లేదా ట్రోల్స్ ఏవీ బాస్ పట్టించుకోరేమో, ఆయన ప్రపంచం ఆయనదేనేమో అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే, బయట జరిగే ప్రతీ చిన్న విషయం ఆయన వరకు వెళ్తూనే ఉంటుంది. కాకపోతే ఆయన వెంటనే […]
Read More‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?
‘ది ప్యారడైజ్’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి అని చెప్పడానికి అందులోని కొన్ని సన్నివేశాలే ఉదాహరణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ విషయం అందరికీ తెలిసినా కూడా, సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఒక రేంజ్‌లో హీరోగా చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో ఈ సీన్స్ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు నిజంగానే మైండ్ బ్లాక్ అయిందనే […]
Read MoreBiggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్
ఇటీవలి కాలంలో త్రిగుణ్ కాస్త తగ్గాడు. దీనికి కారణం.. ఆయన స్ట్రాటజీ ఏంటనేది అందరికీ తెలిసిపోవడమే. దీంతో అంతా ఆయనకు కాస్త దూరంగా ఉంటున్నారు. తిరిగి రోహిత్‌కి కాస్త దగ్గరైనట్టుగా కనిపించాడు. గొడవలు కూడా చాలా వరకూ తగ్గాయి. కానీ ఇప్పుుడు తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లో మంటలు రాజుకున్నాయి. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ వార్ నడుస్తోంది. దీనికి కారణం మిథిలేష్. హౌస్‌లో అతను ఉన్నది కొన్ని గంటలే అయినా కూడా రూ.15 లక్షలతో బయటకు వెళ్లిపోయాడు. హౌస్‌లో […]
Read MoreBiggboss10 Review: అందరికీ నాగ్ క్లాస్.. ఇలా వచ్చి అలా రూ.15 లక్షలతో మిథిలేష్ జంప్..
హోస్ట్ నాగార్జున వచ్చి శుక్రవారం ఎపిసోడ్ చూశారు. వైట్ గోల్డ్ సంస్థ నుంచి కెప్టెన్ అయిన ముఖేష్‌కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ తరువాత అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారంతా.. కూర్చొని ముఖేష్‌కు వచ్చిన స్టార్ గురించి చర్చించుకుంటున్నారు. మిథిలేష్‌ను జిమ్ పెట్టుకోమను.. వర్షిణిని సాయంగా పంపిస్తానని ముఖేష్ అన్న మాటలను రోహిత్ చెప్పాడు. ఆ తరువాత అపూర్వ, సుధీర్‌ల మధ్య జరిగింది. సృష్టి మాట్లాడిన మాటల గురించి అపూర్వ సుధీర్‌తో ఆమె మాట్లాడిన మాటలపై నిలబడుతున్నట్టు […]
Read Moreఅయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?
మోహన్ బాబు.. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక పవర్ ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇంతటి అద్భుతమైన నటుడు మోహన్ బాబును కేవలం తమ సినిమాల్లోకి తీసుకోవడం కాదు.. ఆయనలోని అసలైన నటుడిని, ఆయనకున్న మాస్ ఇమేజ్ ను వాడుకోవడం కూడా దర్శకులకు కచ్చితంగా తెలియాలి. దురదృష్టవశాత్తూ ఇప్పటి జనరేషన్ యువ దర్శకులకు మోహన్ […]
Read More