విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రణబాలి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన టాక్సీవాలా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా కావడంతో రణబాలి ప్రాజెక్ట్ మీద ప్రేక్షకులలో, అభిమానులలో మొదట్నుంచే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ […]
Read Moreమొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘రణబాలి’ చిత్ర ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారాయి. తనపై, తన సినిమాలపై కొందరు కావాలనే డబ్బులు ఖర్చుపెట్టి లక్ష్యంగా చేసుకుని టార్గెట్ చేసి మరీ విషప్రచారం చేస్తున్నారని, సినిమా విడుదల కాకముందే నెగిటివిటీని ప్రచారం చేసి తొక్కేయాలని చూస్తున్నారని విజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇది ఒక్క విజయ్ దేవరకొండతోనే మొదలైన సమస్య కాదు. గతంలో నాని […]
Read More