భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?
టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మగధీర సినిమాతో తెలుగు సినిమా స్టామినాను పరిచయం చేసి, బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలుపెట్టి, ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లిన జక్కన్న, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ తో వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ […]
Read More‘వారణాసి’ షూట్‌కు స్వల్ప విరామం… కుటుంబంతో వెకేషన్‌కు మహేష్ బాబు..
దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ బాబు తాజాగా తన కుటుంబంతో కలిసి చిన్న విరామాన్ని ఎంజాయ్ చేయడానికి బయలుదేరారు. మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో కనిపించారు. కుటుంబ సమేతంగా వెకేషన్‌కు […]
Read More