అంజలి లేటెస్ట్ ఫొటోలు.. చీరలో మరింత అందంగా మెరిసిపోతున్న ‘గీతాంజలి’!
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి మరోసారి తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో కనిపించిన ఆమె ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోషూట్‌లో అంజలి సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. క్రీమ్ కలర్ చీరకు గోల్డ్ వర్క్‌తో కూడిన పర్పుల్ బ్లౌజ్‌ను జోడించి, భారీ జుంకాలు, బ్రేస్‌లెట్‌తో తన లుక్‌ను పూర్తి చేశారు. సహజమైన మేకప్, లూజ్ హెయిర్ […]
Read More