tollywood

ఎమోషన్ లేని వైలెన్స్ కు అర్థం లేదు.. అది మనోళ్లకు చెప్పినా అర్థం కాదు..!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్ నడుస్తోంది.. అదే వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్. థియేటర్లోకి వెళితే చాలు స్క్రీన్ నిండా రక్తపాతం, నరుకుడు, చంపుకుడు…

4 hours ago