సినిమాకు ఒక గ్రామర్ ఉంటుంది అంటారు కదా.. కానీ ఆ గ్రామర్‌ను బ్రేక్ చేసి అసలు హద్దులు ఎందుకు ఉండాలి అని ప్రశ్నించిన అరుదైన డైరెక్టర్ సింగీతం…